VIDEO: వర్షాలకు గిరిజనుల జీవితాలు అతలాకుతలం

VIDEO: వర్షాలకు గిరిజనుల జీవితాలు అతలాకుతలం

ASR: జిల్లాలో కురుస్తున్న వర్షాలు గిరిజనుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. గ్రామాల్లో మట్టి ఇళ్లు కావడం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పక్కా ఇళ్లు కాకపోవడంతో పలుచోట్ల వర్షం ఇంట్లో కారిపోతుంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవహిస్తోంది. ముంచంగిపుట్టు మండలం కోసంపుట్టులో ఇంట్లోకి చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు ఓ కుటుంబం అవస్థలు పడుతోంది.