పేపర్ మూల్యాంకనం వద్ద టీచర్ల ఆందోళన

పేపర్ మూల్యాంకనం వద్ద టీచర్ల ఆందోళన

ఆదిలాబాద్‌లోని పదో తరగతి మూల్యంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యా య జేఏసీ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు నిరసన తెలిపారు. జేఏసీ నాయకుడు కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మూల్యంకన బకాయిలు సైతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.