కారు ఢీకొని వ్యక్తి మృతి

WGL: జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న పాదాచారులని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటు చేసుకుంది. ఇల్లందకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో వరంగల్ నుంచి ఖమ్మం వెైపు వెళ్ళతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు విచారణ చేపట్టారు.