స్వయంగా ఆటో నడిపిన MP

స్వయంగా ఆటో నడిపిన MP

SKLM: విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం హెడ్‌క్వార్టర్ హై స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమానికి స్వయంగా ఆటో నడుపుకుంటూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తన ప్రాధాన్య కర్తవ్యమని పేర్కొన్నారు.