VIDEO: చెరువును తలపిస్తున్న రోడ్డు

VIDEO: చెరువును తలపిస్తున్న రోడ్డు

NLR: చేజర్ల మండలంలో కురుస్తున్న వర్షాలకు గాను గుంతలు ఏర్పడ్డాయి. ఆదురుపల్లి నుంచి పెంచలకోనకు వెళ్లే రోడ్డు మార్గంలో రోడ్డు అధ్వానంగా తయారయింది. చాలా చోట్ల నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో పలువురు ఈ రోడ్డుపై జారి పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.