ఈ నెల 28 నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ

ఈ నెల 28 నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ

NDL: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ సెంటర్లో APSSDC PMKVY సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సెక్యూరిటీ అనలిస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS,Azure కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. డిప్లమా డిగ్రీ బీటెక్ కోర్సులు కంప్యూటర్ చదివిన అభ్యర్థులు అర్హులని tinyurl.com/SAGDCNDL 2025లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.