కాళ్లలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్

కాళ్లలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్

W.G: కాళ్లలో ఉన్న గ్రామదేవతలు శ్రీమహంకాళమ్మ, శ్రీవెంకమ్మ అమ్మవార్లకు ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణం రాజు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతల జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన కళావేదికను ప్రారంభించారు.