పీఎం జోనల్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభం

పీఎం జోనల్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభం

SRD: జిన్నారం మున్సిపాలిటీలో పీఎం జోనల్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు క్రీడాజ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో MEO విజయ్‌కుమార్, ఎస్సై హనుమంత్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సృజన కుమార్, HM మంగీలాల్, PD శ్రీనివాస్, పవన్ రాజు, రవిరెడ్డి, SGF సెక్రటరీ శ్రీనివాస్, కాంతం యేసుపాదం ఉన్నారు.