'కేంద్రమంత్రి వర్మ వ్యాఖ్యలు అర్థరహితం'

'కేంద్రమంత్రి వర్మ వ్యాఖ్యలు అర్థరహితం'

ప్రకాశం: యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మండల ఉపాధ్యక్షులు తోకల ఆవులయ్య యాదవ్, యాదవ సామాజికవర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.