VIDEO: జిల్లాలో హోరెత్తిన ప్రపంచకప్ విజయోత్సవాలు

VIDEO: జిల్లాలో హోరెత్తిన ప్రపంచకప్ విజయోత్సవాలు

NZB: భారత జట్టు ప్రపంచకప్ కైవసం చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్, భీమ్ గల్, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లో పండగ వాతావరణం నెలకొంది. టీమ్ ఇండియా విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిమానులు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం 'భారత్ మాతా కీ జై' నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించి హోరెత్తించారు.