ఆపరేషన్ సింధూర్.. మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత

ఆపరేషన్ సింధూర్.. మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత

HYD: భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ మేరకు ఉద్రిక్తల నేపథ్యంలో ఈ పోటీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు షెడ్యూలు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.