ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కమలాపురంలో కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి: మున్సిపల్ కమిషనర్ ప్రహల్లాద్
☞ చాపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ పీలేరులో వినాయక చవితి కోసం యువతకు సూచనలిచ్చిన సీఐ యుగంధర్
☞ మైదుకూరు కల్వర్టు గోతిలో పడి యువకుడు మృతి