ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VSP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.