నిట్ విద్యార్థికి ఉత్తమ పోస్టర్ అవార్డు
WGL: ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన ‘సి-15 ది కార్బన్ ఫ్యూచర్ సమ్మిట్’లో నిట్ వరంగల్ విద్యార్థి వికాస్ మహేంద్ర శర్మ ఉత్తమ పోస్టర్ ప్రెజెంటేషన్‌లో తృతీయ బహుమతి సాధించారు. కార్బన్ మెటీరియల్స్‌పై చేసిన పరిశోధనకు ఈ అవార్డు లభించింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత చేతుల మీదుగాఅవార్డు అందుకున్న వికాస్‌ను గైడ్ ప్రొఫెసర్ మనోహర్ కాకునూరి, నిట్ యాజమాన్యం అభినందించాయి.