VIDEO: ముమ్మరంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం
రామారెడ్డి మండలంలో గల అన్నారం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముమ్మారంగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకోవాలని మండల మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరు సమావేశంలో తెలిపారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు