అద్దంకిలో సీఐ అవగాహన కార్యక్రమం
ప్రకాశం: అద్దంకి సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో డ్వాక్రా కమిటీ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలు, గంజాయి, బాల్య వివాహాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు, హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, CAW, NCL అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజల్లో చైతన్యం పెంచేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.