'వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలి'

'వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలి'

BHPL: జిల్లా కేంద్రంలోని కాసింపల్లి 13వ వార్డులో ఆదివారం MRPS MSP జిల్లా ఇన్‌ఛార్జ్ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో MRPS నేతలు, గ్రామ ప్రజలు ఉన్నారు.