కమీషన్‌ రాక పరేషాన్‌

కమీషన్‌ రాక పరేషాన్‌

WGL: ధాన్యం కొనుగోళ్లను నిర్వహించిన మహిళా సంఘాలు కమీషన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సంఘాలతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో ఏటా సీజన్ల వారీగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుంటాయి. కేంద్రాల నిర్వహణ చూసే సంఘాలకు క్వింటాల్‌కు రూ.31 చొప్పున కమీషన్‌ ఇస్తారు. గతేడాది నుంచి కమీషన్‌ ఇవ్వలేదని నిర్వాహకులు వాపోతున్నారు.