'హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రల బండారం బట్టబయలు'

'హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రల బండారం బట్టబయలు'

ASF: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ సర్కార్‌ కుట్రల బండారం బట్టబయలు అయిందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ MLA క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆడింది డ్రామా అని హైకోర్టు తీర్పుతో నిజమైందన్నారు. కేసీఆర్, హరీష్ రావుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.