VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

NTR: తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాటరింగ్‌కి వెళ్లి పల్సర్ బైక్‌పై వస్తుండగా లారీ వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో ఈశ్వర్, సన్నీ స్పాట్‌లో మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, లారీ కోసం గాలిస్తున్నారు.