సమంత రెండో పెళ్లిపై వేణుస్వామి రియాక్షన్

సమంత రెండో పెళ్లిపై వేణుస్వామి రియాక్షన్

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సమంత రెండో పెళ్లిపై జ్యోతిష్యుడు వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు ఉదయం ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సమంత మూఢంలో పెళ్లి చేసుకుంది కదా.. ఆమె జీవితం ఎలా ఉండబోతుందని అడుగుతున్నారు. నేను ఎవరి గురించి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా' అని చెప్పుకొచ్చారు.