పటేల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళి

పటేల్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళి

PLD: భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పటేల్ నాయకత్వం, దేశ సమగ్రత కోసం చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.