ఇచ్చొడలో క్షుద్రపూజల కలకలం

ఇచ్చొడలో క్షుద్రపూజల కలకలం

ADB: ఇచ్చోడా మేజర్ గ్రామ పంచాయతీలోని ఓల్డ్ SC కాలోనిలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయతో రోడ్డుపై ఉంచారు. గమనించిన స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.. ఇలాంటివి ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు కాలనిలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.