వైసీపీ నాయకులను హింసిస్తున్నారు: దీపిక

వైసీపీ నాయకులను హింసిస్తున్నారు: దీపిక

సత్యసాయి: హిందూపురంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులను బనాయిస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారని హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ టీఎన్ దీపిక తెలిపారు. సోమవారం హిందూపురంలో ఆమె మాట్లాడుతూ.. హిందూపురం వైసీపీ నాయకుడు ప్రశాంత్ గౌడ్ వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని ఓర్వలేక టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. న్యాయం చేయాలని కోరారు.