'ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల గొప్పవి'
ADB: అనతిగా వస్తున్న ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని MLA బొజ్జు పటేల్, DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. సిర్పూర్ (యూ) మండలంలోని శేట్టిహడ్పునూర్ గ్రామంలో నిర్వహించిన ఇసుర్ గుండి మండాడి వంశస్థుల పెద్దదేవుల్ల పూజా కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రకృతి దేవతలను విశ్వసించి ఆచారాలను కొనసాగించడం శుభ పరిణామం అని అన్నారు.