తుఫాన్ ప్రభావిత ప్రాంతల్లో ఎమ్మెల్యే పర్యటన

తుఫాన్ ప్రభావిత ప్రాంతల్లో ఎమ్మెల్యే పర్యటన

కోనసీమ: మొంథా తుఫాన్ ప్రభావంతో మండపేట పట్టణంలో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంబాలు నేలకొరగటంతో ఆయా ప్రాంతాలను రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వెంటనే మున్సిపల్ అధికారులను, ఎలక్ట్రికల్ అధికారులను రప్పించి దగ్గరుండి యుద్దప్రాతిపదికన పనులు చేయించారు.