భారీ వర్షం.. కారుపై కూలిన గోడ

భారీ వర్షం.. కారుపై కూలిన గోడ

JGL: జిల్లాలో నిన్న అర్థరాత్రి భారీ ఈదురుగాలులతో వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే, జిల్లా కేంద్రంలో రెండవ అంతస్తు పైనుంచి గోడ కూలి కింద ఉన్న కొత్త కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమయానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.