ఆ అభ్యర్థికే మా మద్దతు: చంద్రబాబు

ఆ అభ్యర్థికే మా మద్దతు: చంద్రబాబు

AP: దేశం గౌరవించదగిన వ్యక్తి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయనను కలిసిన సందర్బంగా మాట్లాడుతూ.. 'ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఎన్నికల ముందు నుంచి ఎన్డీయేలో టీడీపీ ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుంది' అని పేర్కొన్నారు.