సింగూర్ ప్రాజెక్టుకు 29,164 క్యూసెక్కులు వరద

సింగూర్ ప్రాజెక్టుకు 29,164 క్యూసెక్కులు వరద

SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో 29,164 క్యూసెక్కులు యావరేజ్ ఇన్ ఫ్లో కొనసాగుతున్నదని AEE మహిపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం వెల్లడించారు. అయితే ఔట్ ఫ్లో మాత్రం 5 స్పిల్ వే ద్వారా 40,821 క్యూసెక్కులు, జెన్కో కు 2016 క్యూసెక్కులు వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలకు గాను, 17.149 టీఎంసీల వద్ద స్టోరేజ్ ఉంది.