నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నెల్లూరు సమీపంలో పెన్నా నది బ్రిడ్జిపై నుంచి దూకి గుర్తుతెలియని మహిళ మృతి
✦ గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే కాకార్ల సురేష్
✦ గుడ్లూరు ప్రాంత అభివృద్ధికి BPCL రిఫైనరీ కీలకం: కలెక్టర్
✦ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్భార్: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి