పన్నులపై డిస్కౌంట్.. చివరి తేదీ తెలుసా..?

పన్నులపై డిస్కౌంట్.. చివరి తేదీ తెలుసా..?

WGL: వర్ధన్నపేట పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులపై 5% డిస్కౌంట్ కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.