'బీజేపీ పార్టీతోనే అభివృద్ధి'

'బీజేపీ పార్టీతోనే అభివృద్ధి'

MLG: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. వాజేడు మండలంలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమానికి కార్యవర్గ సభ్యుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్తపై ఉందని విజయ చందర్ రెడ్డి అన్నారు.