'రాజీవ్ యువ వికాస్ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి'

'రాజీవ్ యువ వికాస్ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలి'

SRD: రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఎన్నికైన లబ్ధిదారులకు వెంటనే నిధుల మంజూరు చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు (గురువారం) మధ్యాహ్నం రెండు గంటల నుంచి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం భవనంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో "రౌండ్ టేబుల్ సమావేశం" నిర్వహిస్తున్నట్లు తెలిపారు.