హోలీ సర్కిల్ వద్ద బ్లాక్ స్పాట్ పరిశీలన

హోలీ సర్కిల్ వద్ద బ్లాక్ స్పాట్ పరిశీలన

TPT: సూళ్లూరుపేటలోని హోలీ సర్కిల్ వద్ద గుర్తించిన బ్లాక్ స్పాట్‌ను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయు పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ట్రాఫిక్ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, రహదారి మెరుగుదల వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు.