పెండింగ్‌ బిల్లులు మహాప్రభో!

పెండింగ్‌ బిల్లులు మహాప్రభో!

ADB: పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం బిల్లుల టెన్షన్ పట్టుకుంది. సర్కారు నుంచి కూడా ఎలాంటి నిధులు రాకపోవడంతో పంచాయతీల్లో అత్యవసర పనుల కోసం కార్యదర్శులు తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే వారికి ఓ టెన్షన్ పట్టుకుంది. కొత్త పాలకవర్గాలు ఏర్పడితే, ఈ బిల్లులకు ఆ సర్పంచ్‌ అనుకూలంగా వ్యవహరిస్తాడా.. లేని పక్షంలో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.