సందడిగా 'హ్యాపీ సండే' కార్యక్రమం

సందడిగా 'హ్యాపీ సండే' కార్యక్రమం

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో 'హ్యాపీ సండే' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై చిన్నారులు, పెద్దలు సినీ నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుకలో టీడీపీ నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.