గణపతి లొంగి పోవాలి.. జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి: CM

గణపతి లొంగి పోవాలి.. జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి: CM

HYD: గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం మాట్లాడుతూ.. గణపతి, మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, గిరిజనుల హక్కులు, ఆర్థిక స్థోమత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.