విశాఖ వేదికగా రోలర్ స్కేటింగ్ నేషనల్ టోర్నీ
VSP: విశాఖ వేదికగా రోలర్ స్కేటింగ్ జాతీయస్థాయి టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అల్లిపురంలోని ప్రియాంక హై స్కూల్లో ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు క్లబ్బుల నిర్వాహకులు క్రీడాకారుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అందరి సమన్వయంతో ఈ పోటీల నిర్వహిస్తామన్నారు.