రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం నిమిత్తం మంత్రి నారా లోకేశ్ శనివారం మంత్రాలయం రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాణంగాన్ని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, తాహాశీల్దార్ పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు ఎన్.రామకృష్ణారెడ్డి, ఎస్.రాకేశ్ రెడ్డి, తదితరులు పాల్గొనున్నారు.