బాన్సువాడలో బైక్ ర్యాలీ

KMR: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోదీ కార్పొరేట్ ప్రభుత్వాన్ని భారతీయులు తరిమి కొట్టి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఎం(CPM) ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. సీఐటీయూ , ఏఐకేఎస్ , ఏఐఎడబ్ల్యూ, కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం వర్నిలో ‘కార్పొరేట్ కో హటావో దేశ్ కో బచావో’ నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు.