పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

KDP: ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామ పొలాలలో పిడుగుప పడడంతో మునిస్వామి అనే రైతు(44) మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.