చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుత కళేబరం లభ్యమైంది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. శుక్రవారం అటవీప్రాంతానికి వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.