'రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలి'

'రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలి'

NRML: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన ఆయన, రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.