నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం

నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం

MDK: సాధారణ యూరియాతో పోలిస్తే నానో యూరియా పొలంకు నత్రజనిని 80 శాతం అందిస్తుందని వెల్దుర్తి మండల వ్యవసాయ విస్తరణాధికారి మజీద్ అన్నారు. మండల కేంద్రంలోని తోట నరసింహులు వ్యవసాయ క్షేత్రంలో నానో యూరియా పిచ్చికారి పై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎకరాకు నానో యూరియా 500 ml సరిపోతుందని, సాధారణ యూరియా కన్నా నానో యూరియా పెట్టుబడి తగ్గుతుందన్నారు.