హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

TG: బీఏసీలో చెప్పిన విషయాలను హరీశ్‌రావు తన పార్టీ సభ్యులకు వివరించాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తాము బఫర్‌జోన్ నిర్ణయించామని, కొత్తగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మెయిన్‌హార్ట్ సంస్థకు 2024 డిసెంబర్‌లో బాధ్యతలు ఇస్తే, 2026 ఫిబ్రవరిలో DPR ఇచ్చారని.. 2 నెలల్లోనే అది పూర్తి కాలేదని KTR విమర్శలను తిప్పికొట్టారు.