VIDEO: బస్సులు లేక బోసిపోయిన పలమనేరు ఆర్టీసీ బస్టాండ్

VIDEO: బస్సులు లేక బోసిపోయిన పలమనేరు ఆర్టీసీ బస్టాండ్

CTR: పలమనేరులో బస్సులు సరిగా లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులుకు బస్సులు కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ మేరకు 41 బస్సులు ముఖ్య మంత్రి మీటింగ్ జనాలను తీసుకెళ్లడానికి వెళ్లడం విధితమే. కాగా, అసలే పలమనేరు డిపోలో ఉన్న 59 బస్సులలో 41 బస్సులు సీఎం మీటింగ్‌కు వెళ్లడంతో మిగిలిన 18 బస్సులతోనే అన్ని రూట్లలో తిప్పాల్సి వచ్చింది.