GOOD NEWS: ఫలితాలు విడుదల
ఇటీవల SBI నిర్వహించిన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. SEP 13న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను SBI అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఎంపిక ప్రక్రియలో తదుపరి దశ అయిన సైకోమెట్రిక్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల నెంబర్లను ప్రచురించింది. మిగతా వివరాలను ఎంపికైన అభ్యర్థులకు E-MAIL ద్వారా పంపినట్లు తెలిపింది.