ఎలక్ట్రిక్ స్కూటీలో పొగలు
TPT: వెంకటగిరిలో మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి తన స్కూటీని ఓ షాపు ముందు ఉంచగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆ స్కూటీ నుంచి అధికంగా పొగలు రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు.