అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన

అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన

SRPT: తిరుమలగిరి మండలం తాటిపాముల వద్ద రూ.16 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్, బ్రిడ్జ్‌కు ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.