CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బుధవారం 229 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నగరం, బిజినపల్లి, తాడూర్, తిమ్మాజిపేట, తెల్కపల్లి మండలాలకు చెందిన వారికి ఈ సహాయం అందజేశారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.